Payal Rajputh: హీరోయిన్ తో ఆ పనులు చేయించిన దర్శకుడు ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం… ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులలో గుర్తిండి పోయిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ బ్యూటీ ఆర్ఎక్స్ 100 సినిమాతో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది.

ఇందులో ఎవరు చేయని విధంగా… పాయల్ చేసేసింది. ఏమాత్రం మొహమాట పడకుండా.. అలాంటి సీన్స్ లో కూడా నటించింది ఈ బ్యూటీ. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి అంత పాపులారిటీ రాలేదు. ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్లే ఇవ్వడం మొదలుపెట్టారు దర్శకులు.

ఇది ఇలా ఉండగా, తాజాగా… ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత స్వాతి గనుపాటి ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ దర్శకుడు చేయని విధంగా… అలాంటి కథతో మీ ముందుకు వచ్చాము… ఈ సినిమాను 99 రోజులు వేశామని తెలిపారు. అందులో 48 రోజులు పగటిపూట అలాగే 51 రోజులు రాత్రిపూట చేశామని స్పష్టం చేశారు. పాపం పాయల్ మాత్రం నాన్ స్టాప్ గా 51 రాత్రులు డేట్స్ ఇచ్చేసిందని… ఆ సమయంలో దర్శకుడు అజయ్ భూపతి కూడా షూటింగ్ త్వరగా జరగాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పవచ్చారు నిర్మాత స్వాతి గనుపాటి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు