Surekha Vani: ఆ యంగ్ హీరోతో నటి సురేఖ వాణి సీక్రెట్ గా కాపురం ?

Surekha Vani

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సంప్రదాయానికి పెట్టింది పేరుగా చాలా సినిమాల్లో చీరకట్టు, బొట్టుతో ఉన్న అక్క, పిన్ని, ఒక్కోసారి తల్లి, వదిన ఇలాంటి పాత్రలు చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మదిలో మంచి చోటు సంపాదించుకుంది.

ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇదంతా సినిమాల్లో అంతే… ఆమె పర్సనల్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక తన కూతురు సుప్రీతతో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ తిరగడం బీచ్ లలో ఎంజాయ్ చేయడం ఇలాంటివన్నీ సురేఖ వాణి తల్లి కూతుర్ల తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.

తాజాగా సురేఖ వాణి ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడిపిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు కొన్ని రోజులు అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి హీరోతో సురేఖ వాణి పార్టీలకు తిరుగుతుందట. అంతేకాకుండా ఆమె ఇంటికి ఆ హీరో అప్పుడప్పుడు వస్తున్నాడని రూమర్స్ జోరందుకున్నాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం సురేఖ వాణి ఒక్కో సినిమాకు రూ. 10 లక్షల పారితోషికం తీసుకుంటారట.

- Advertisement -

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు