Sobhita Dhulipala: హద్దులు మీరి..యూత్‌ ను రెచ్చగొడుతున్న శోభిత !

చిత్రపరిశ్రమలో.. హీరోయిన్లు రాణించాలంటే కచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే. లేకపోతే ప్రేక్షకులు అస్సలు గుర్తించారు. సినిమాలు చేయకున్నా పర్వాలేదు కానీ… కచ్చితంగా సోషల్ మీడియాలో మాత్రం అందచందాలను హీరోయిన్లు ఆరబోయాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీలో అసలు ఫ్యూచర్ ఉండదని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు అలాగే అడపా దడపా సినిమాలు చేసే హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అందచందాలను ఆరబోస్తూ ఉన్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోతున్నారు. అలాంటి వారిలో… శోభిత ధూళిపాళ కూడా ఆశ్చర్యపోయారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏపీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

కత్తిలాంటి కండ్లు, మంచి హైట్, సొగసరి చూపులు, తుంటరి నడుము ఈమె స్వంతం. ఎంతో అందంగా కనిపించే హీరోయిన్ శోభిత ధూళిపాళ… తెలుగులో చాలా అనే సినిమాలు చేసింది. తెలుగులో 2018 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2018 సంవత్సరంలోనే గూడచారి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.

- Advertisement -

ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన తర్వాత తమిళం ఇండస్ట్రీలోకి వెళ్ళింది. అక్కడ పోన్నియన్ సెల్వాన్ సినిమా చేసింది. ఆ తర్వాత మరోసారి తెలుగులో మేజర్ సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించబోతోంది. ఇలా హిందీ, తెలుగు అటు తమిళ సినిమాలలో సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో నిత్యం అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది శోభిత ధూళిపాళ.

సోషల్ మీడియాలో శోభిత రచ్చ

హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా తన హాట్ అందాలతో మెరిసిపోయింది. సిల్వర్ కలర్ డ్రెస్ లో… రెచ్చగొట్టేలా ఎక్స్పోజింగ్ చేసింది. వంగిమరీ తన అంద చందాలను చూపించేసింది శోభిత ధూళిపాళ. అలాగే మెడలో ఓ పూసల దండ వేసుకుని టెంప్ట్ చేసేలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు