Shriya Saran :చలిలో చెమటలు పట్టిస్తున్న శ్రియా శరణ్ అందాలు

Shriya Saran : టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ…. ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు అందరికీ గుర్తుంటారు. వారు సినిమాలు చేయకపోయినా…. మనకు వాళ్లంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారిలో శ్రియాశరన్ ఒకరు. 2001 ఏడాదిలో ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది.ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 2001లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రియాశరన్ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందం, అభినయంతో శ్రియాశరన్ తెలుగులో వరుసగా సినిమా అవకాశాలను కొట్టేసింది.

ఇండస్ట్రీకి వచ్చే రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా హీరోయిన్ పాత్రలు చేస్తుంది అంటే శ్రియకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. కాగా, శ్రియాశరన్ రష్యాకు చెందిన ఆండ్రీకొచ్చివ్ తో చాలా రోజులుపాటు డేటింగ్ లో ఉంది. 2018లో వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. 2021 జనవరిలో పండంటి ఆడపిల్లకు శ్రియ జన్మనిచ్చింది. ఇది ఇలా ఉండగా….హాట్ హాట్ ఫోసులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది శ్రియాశరన్. పెళ్లి అయ్యి పాప పుట్టినా ఈ భామ అందాలు ఏమాత్రం తగ్గడం లేదు.

- Advertisement -

అందాల వడ్డింపులో మరింత రెచ్చిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని తాజాగా తన అందాలను వడ్డించింది శ్రియా శరణ్. అంతేకాదు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ యూత్ ను టెంప్ట్ చేస్తోంది ఈ అందాలరాశి. ఈ ఫోటోలు చూసిన యూత్ ఆగం అయిపోతున్నారు.

Shriya Saran: Shriya Saran's beauty is sweating in the cold

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు