Sapthami Gowda : టాలీవుడ్ నిర్మాత గెస్ట్ హౌస్ కు కాంతారా బ్యూటీ?

Sapthami Gowda

రీసెంట్ గా కన్నడలో కాంతారాతో బ్లాక్ బస్టర్ హిట్ తో డెబ్యూ చేసిన బ్యూటీ సప్తమి గౌడ. తెలుగులో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఫస్ట్ మూవీనే సూపర్ సక్సెస్ అయ్యేసరికి ఈ భామ తెలుగులో ఎప్పుడు డెబ్యూ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఎందుకంటే కాంతారలో గ్రామీణ యువతిగా, కానిస్టేబుల్ పాత్రలో ముద్దుగా కనిపించిన సప్తమి కాస్త గ్లామర్ టచ్ కూడా చూపించింది. దీంతో తెలుగులో ఏ హీరోతో రాబోతుందో అని అనుకుంటున్నారో ప్రేక్షకులు. తాజాగా సప్తమి టాలీవుడ్ డెబ్యూకి సమయం ఆసన్నమైనట్లు టాక్ నడుస్తోంది. ఓ క్రేజీ మూవీతో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుందట. సప్తమి గౌడ తెలుగులో హీరో నితిన్ సరసన నటించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సప్తమి గౌడ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో హీరోయిన్ సప్తమి గౌడ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందట. గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య అన్ని జరిగిపోయాయని సమాచారం. ఇప్పుడు ఆ తెలుగు నిర్మాతనే హీరోయిన్ సప్తమి గౌడకు తెలుగులో అవకాశం ఇచ్చేలా ప్లాన్ చేశాడట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు