Samantha: అరగుండుతో సమంత.. ఫోటోలు వైరల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. స్టార్ హీరోయిన్ సమంతకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తొలి చూపులతోనే తెలుగు పరీక్షకులను ఫిదా చేసింది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ లను సాధించింది సమంత. అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ పరంగా మంచి గుర్తింపు పొందినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ప్రతి విషయంలో వార్తల్లోకి ఎక్కింది.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలామంది నెటిజెన్లు సమంతను టార్గెట్ చేసి మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నెట్టింట రకరకాల కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా సమంతను మాత్రమే టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత పెద్దగా స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే తాజాగా మరోసారి సమంతను టార్గెట్ చేసి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు.

సమంత అరగుండు కొట్టించుకున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు. సమంతని ఎందుకు ఇలా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఖుషి సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు