Priyanka Singh: ఒక్క నైట్ కి ఎంత..? నెటిజెన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రియాంక సింగ్..!

బిగ్ బాస్ సీజన్ 5 తో తెలుగు టెలివిజన్ కి పరిచయమైన తొలి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసి పాపులారిటీ సంపాదించుకున్న సాయి తేజ తర్వాత జెండర్ మార్చుకొని ప్రియాంక సింగ్ గా మారిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక హౌస్ లో మానస్ అనే మరో కంటెస్టెంట్ తో సన్నిహితంగా ఉండడం, ప్రేమ, పెళ్లి అంటూ ఏవేవో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఈ మోడల్ కి అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రాలేదు. దీంతో పింకీ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టింది. సాధారణంగా ప్రియాంక వివాదాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే తనపై కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం ఘాటుగా జవాబు ఇస్తుంది ప్రియాంక. తాజాగా ఆమె ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కో వీడియోని షేర్ చేసిన నేపథ్యంలో ఓ నెటిజన్ ఆమెకు కోపం తెప్పించాడు.

- Advertisement -

ఏకంగా ఓ నైట్ కి ఎంత తీసుకుంటావని అడిగేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియాంక “నన్ను ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావని అడిగావు కదా..? ముందు మీ నాన్న మీ అమ్మకు ఎంత ఇస్తారు. అది తెలుసుకో ముందు. అంతే తీసుకొని నువ్వు నా దగ్గరికి రా” అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ కి ప్రియాంక బుద్ధి వచ్చేలా కామెంట్ చేసిందని ప్రశంసిస్తున్నారు నెటిజెన్లు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు