Niharika Konidela: నిహారిక ను మోసం చేసిన వెంకటేష్ అల్లుడు ?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నట్లు సమాచారం. వెంకటేష్ స్వగృహంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగచైతన్య, దగ్గుబాటి రానాతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

విజయవాడకి చెందిన ఓ డాక్టర్ తో హయవాహిని పెళ్లి జరగనుంది. ఈ డాక్టర్ కుటుంబం విజయవాడకి చెందిన ఒక పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్ రన్ చేస్తోంది. అయితే ఇంతటి చక్కనైన అబ్బాయి ఇండస్ట్రీలో బడా హీరో ఇంటికి అల్లుడుగా వెళ్లాల్సి ఉండేనట. కానీ మిస్ అయ్యి ఇలా వెంకటేశ్ అల్లుడుగా వచ్చారు. ఆ సంబంధం ఎవరో కాదు నాగబాబు గారాల పట్టే నిహారికకు వచ్చింది.

కానీ నిహారిక డాక్టర్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసిందట. ఇక తర్వాత జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఇటీవల డివర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. నాలుగేళ్ల క్రితం పెద్ద అమ్మాయి ఆశ్రిత పెళ్లి జరిగింది. ఇక హయవాహిని పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. వెంకటేష్ కొడుకు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు