Varun Lavanya: లావణ్య ఎఫెక్ట్… మెగా కుటుంబంలో గుడ్ న్యూస్

మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ మొదటి వారంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. వీరిద్దరి వివాహాన్ని ఇండియాలో కాకుండా… ఇటలీలో జరిపారు నాగబాబు.

ఇక ఈ వివాహ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వెళ్లారు. ఇక రిసెప్షన్ పార్టీ మాత్రం హైదరాబాద్లో నిర్వహించింది మెగా కుటుంబం. ప్రస్తుతం పూజలు, వ్రతాలు అంటూ ఈ కొత్తజంట లైఫ్ గడుపుతోంది.

ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి జాతకం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లావణ్య త్రిపాఠి మెగా ఇంట్లో అడుగుపెట్టగానే ఆ కుటుంబానికి శుభవార్త అందిందట. ఇటీవల మెగా కుటుంబంలో విడిపోయిన జంట త్వరలోనే కలవనుందట. దీంతో లావణ్య త్రిపాఠి అడుగు పెట్టిన వారం రోజుల లోపు… ఆ కుటుంబంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయని అందరూ నమ్ముతున్నారు.

- Advertisement -

లావణ్య పెళ్లి జరగగానే మెగా కుటుంబంలో విడిపోయిన ఆ జంట… తాము మళ్లీ కలుస్తామని ఇంట్లో చెప్పారట. త్వరలోనే ఆ జంట కూడా కల్వనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త వైరల్ కావడంతో… నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట మళ్లీ కలవబోతున్నారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు