Rangasthalam: మెగా హీరోతో హీరోయిన్ సమంత రొమాన్స్ ?

Rangasthalam:

అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత…. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు అక్కినేని నాగచైతన్య ను 2017 లో పెళ్లి చేసుకున్న సమంత… 2021 లో విడాకులు ఇచ్చింది.

అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సమంత… టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో… హీరోయిన్ సమంత జతకట్టనుoదని సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు హీరోయిన్ సమంత కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుతుంది. అయితే ఇదే కాంబినేషన్లో మరోసారి రిపీట్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ సినిమాకు రంగస్థలం 2 అనే టైటిల్ పెడతారని కూడా తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు