Anupama Parameshwaran: గ్లామర్ తో బెండు తీస్తున్న అనుపమా.. మరి ఇంతలా !

Anupama : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన నటనతో, అందంతో, చలాకీతనంతో యువతను ఆకట్టుకునే ఈమె ఒక ప్రేక్షకులనే కాదు సెట్ లో అందరితో కూడా కలగలసిపోయి చాలా సరదాగా కనిపిస్తూ ఉంటుంది. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.

‘అఆ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, కార్తికేయ-2 వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రెండేళ్ల కింద కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో ‘ఈగల్’ ఒకటి. ఇందులో కీలకపాత్రలో మెరువనుందని టాక్.

అలాగే టిల్లు స్క్వైర్ లో నటించింది. ఈ సినిమాలో అనుపమ మరింత బోల్డ్ పాత్రలో కనిపించింది. రొమాన్స్ లో రెచ్చిపోయింది. లిప్ లాక్ లతో తనలోని కొత్త కోణాలను బయటపెట్టింది. ఈమెకి సామాజిక మాధ్యమాలలో చాలామంది ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు. ఒక్కసారి అనుపమ పెట్టే ఫోటోలను చూసి చాలామంది అభిమానులు హాట్ కామెంట్స్ పెడుతూ ఉంటారు.

- Advertisement -

ఈసారి అనుపమ కొన్ని గ్లామరస్ ఫొటోస్ ని పెట్టింది. కుర్రాలను టెంప్ట్ చేసే ఈ పిక్స్ తన ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ….”నీ గురించి ఏదైనా నన్ను ప్రమాదకరమైన మహిళగా భావించేలా చేస్తుంది” అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Anupama is going crazy with glamour.

Anupama is going crazy with glamour.

Anupama is going crazy with glamour.

Anupama is going crazy with glamour.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు