Actress Sneha: బయటపడ్డ అసలు వ్యవహారం.. స్టార్ నిర్మాతతో స్నేహ ఎఫైర్..!

Actress Sneha

నటి స్నేహ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. 2001లో గోపీచంద్ తొలివలపు సినిమాతో టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, సంక్రాంతి, శ్రీరామదాసు వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం స్నేహ ఓవైపు ఫ్యామిలీ లైఫ్ నీ లీడ్ చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. స్నేహా 2012లో ప్రసన్నకుమార్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా స్నేహ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రసన్న కంటే ముందే స్నేహ ఓ స్టార్ నిర్మాతతో ప్రేమలో పడిందట. స్నేహ రిలేషన్షిప్ గురించి ఓ ఫిలిం జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రసన్న కంటే ముందే స్నేహ ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడిందట.

అతను మరెవరో కాదు.. నిర్మాత నాగ్ రవి. వీరి ప్రేమ ఓ దశకు చేరుకున్న తరువాత పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని, కానీ ఆ తర్వాత నాగ్ రవి పై స్నేహకు అనుమానాలు కలగడంతో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు