Sadaa: వయసు పైబడిన హద్దులు మీరుతున్న సదా.. ఎద అందాలు చూపిస్తూ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. మన ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు గ్లామర్ షో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆ హీరోయిన్ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ట్రెండు కొనసాగుతోంది. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. హీరోయిన్ అందంగా మరియు నటన ఉంటే చాలు. అప్పుడు సక్సెస్ అయిన హీరోయిన్లు ఇప్పటికీ కూడా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో సదా ఒకరు. హీరోయిన్ సదా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

సదా కెరీర్ మార్చిన జయం

హీరోయిన్ సదా తన కెరీర్లో అనేక సినిమాలు చేసింది. ముఖ్యంగా హీరో నితిన్ తో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో నటించిన సదా. కెరీర్ ప్రారంభంలో ఈ బంపర్ హిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది సదా. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత వరుసగా పెద్ద స్టార్ హీరోల సరసన చేసింది.

- Advertisement -

ముఖ్యంగా తమిళ హీరో విక్రమ్ చేసిన అపరిచితుడు ఎంత బ్రహ్మాండమైన విజయమందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి అపరిచితుడు సినిమాలో సదా హీరోయిన్ గా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే సదా కెరీర్ లో టాప్ మోస్ట్ సినిమాలే ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు చేయకుండా డాన్స్ షోలలో జడ్జిగా కనిపిస్తున్నారు సదా. మొన్నటి వరకు ఈటీవీ ఛానల్ లో వచ్చే డి షోలో కూడా కనిపించారు.

అదే సమయంలో తన గ్లామర్ షోను కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నారు సదా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా గోల్డ్ డ్రెస్ వేసుకొని తన అందాలను చూపించేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్… వయసు మీద పడినప్పటికీ సదా చాలా హాట్ గా తయారవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు