కీర్తి సురేష్ ట్రెండీ అవుట్ ఫిట్ తో సైమా లో తళుక్కుమంది

Keerthy Suresh looks trendy in Saima
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Keerthy Suresh looks trendy in Saima
మహానటి సినిమా తో తన టాలెంట్ ని నిరూపించుకొని నేషనల్ అవార్డు ను సొంతం చేసుకుంది.
Keerthy Suresh looks trendy in Saima
ఆ తరువాత పెద్దగ హిట్ లు లేకపోగా, ఇటీవల దసరా సినిమా తో మళ్ళి ఈ భామ ట్రాక్ లోకి వచ్చేసింది.
Keerthy Suresh looks trendy in Saima
ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ భామ బ్లూ కలర్ బ్లాజర్ లో కనిపించింది.
Keerthy Suresh looks trendy in Saima
ఈ అవుట్ ఫిట్ ని ట్రెండీ గా మార్చటానికి ట్రెండో ఆభరణాలతో, బ్లాక్ హీల్స్ తో కనిపించింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు