OTT Series : ఆ ఎక్స్పీరియన్స్ కోసం యాప్ క్రియేట్ చేసే స్టూడెంట్స్… తమపైనే ప్రయోగాలు చేసుకునే ఈ బో*ల్డ్ సిరీస్ ను చూశారా?

OTT Series : ఆ ఎక్స్పీరియన్స్ కోసం యాప్ క్రియేట్ చేసే స్టూడెంట్స్… తమపైనే ప్రయోగాలు చేసుకునే ఈ బో*ల్డ్ సిరీస్ ను చూశారా? తప్పకుండా ఇప్పటిదాకా చాలామంది చూసి ఉండరు.

పెద్ద వాళ్ళకు మాత్రమే..

ఇదివరకు బో*ల్డ్ కంటెంట్ అంటే అమ్మో బూచి అన్నట్టుగా భయపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం తరాలతో పాటు పరిస్థితి కూడా మారింది. ఇలాంటి కంటెంట్ ను దొంగ చాటుగా థియేటర్లలో చూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీలో అడ్వెంచర్, యానిమేషన్, యాక్షన్, హారర్, కామెడీ జానర్లతో పాటే రొమాన్స్ అనే కేటగిరీని కూడా యాడ్ చేస్తున్నారు. ఓటిటిలో ఈ రొమాంటిక్ కేటగిరీకి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అలాగే హాలీవుడ్ మేకర్స్ ఈ కేటగిరీలో అదిరిపోయే వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోపోయే వెబ్ సిరీస్ పెద్దవాళ్ళకు మాత్రమే. కాబట్టి ఒంటరిగా చూస్తే మంచిది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు సెక్సి*ఫై.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఈ హాట్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు సీజన్స్ అందుబాటులో ఉండగా ఒక్కో సీజన్ లు 8 ఎపిసోడ్స్ ఉండడం విశేషం. ఈ సిరీస్ లో బో*ల్డ్ కంటెంట్ తో పాటే యాక్షన్ కూడా ఉంటుంది. అయితే ఆడియో మాత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది. భాష అడ్డు కాదనుకునే వారు హ్యాపీగా ఒకసారి ఈ సిరీస్ పై లుక్కేయొచ్చు.

- Advertisement -

కథలోకి వెళ్తే…

కొంత మంది కాలేజ్ స్టూడెంట్స్ సక్సెస్ కావడానికి ఎలాంటి పనినైనా చేస్తారు. ఈ సిరీస్ లో బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఎంతకైనా తెగించడానికి రెడీ అవుతారు. వాళ్ళు సె*క్స్ కోసం ఏకంగా ఓ యాప్ తయారు చేయడానికి సన్నాహాలు చేస్తారు. అందులో భాగంగా డైరెక్ట్ గా తమ తోటి విద్యార్థులపై ప్రయోగాలు మొదలు పెడతారు. రిజల్ట్స్ కోసం గట్టిగానే కష్టపడతారు. కొన్నిసార్లు అయితే ఏకంగా తమ మీద తమే ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ అమ్మాయిలు ట్రై చేసిన ఈ యాప్ సక్సెస్ అయ్యిందా? అసలు ఈ ముగ్గురు అమ్మాయిలు తమ గోల్ ను రీచ్ అవ్వడానికి ఏం చేశారు? అనేది సిరీస్ స్టోరీ.

ఈ సిరీస్ లో అమ్మాయిలు తాము అనుకున్నది సాధించడానికి ఎంత స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తారో చూస్తే ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అయితే అందులో బో*ల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువ గానే ఉంటుంది. కాబట్టి సింగిల్ గా చూడడానికి మాత్రమే ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ సిరీస్ ను చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అంతకంటే ముందే ఈ బో*ల్డ్ సిరీస్ కు సంబంధించిన మొదటి రెండు సిరీస్ లపై కూడా ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు