OTT Releases this week: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే… 31 సినిమాలు రెడీ

ఓటీటీ ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో, నాలుగు వారాలు అయ్యాకా.. ఓటీటీలోకే వస్తాయని, థియేటర్ కు వెళ్లడం లేదు. ఓటీటీలో వచ్చేకా సినిమాలను చూస్తున్నారు. అలాగే ఇతర భాషల్లో వచ్చే సినిమాలకు కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రతి వారం ఓటీటీల్లో వచ్చే సినిమాలను మిస్ చేయకుండా ఇంట్లోనే కూర్చుండి చూస్తున్నారు. చివరి వారం అదిరిపోయే సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ వారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయో.. యే ఏ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఎలాంటి సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లెక్స్…

ఇండిగో – ఇది ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమ్ కాబోతుంది.
అమెరికన్ కాన్స్‌పరసీ: ది అక్టోపస్ మర్డర్స్ – ఇది ఫిబ్రవరి 28 నుంచే అందుబాటులోకి రానుంది.
కోడ్ 8 పార్ట్ 2, ది మైర్ సీజన్ 3 – ఈ రెండు ఫిబ్రవరి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్నాయి.
ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్
మన్ సూఆంగ్ తో పాటు ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ – ఫిబ్రవరి 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
అలాగే ఫ్యూరిస్ కూడా ఫిబ్రవరి 29 నే ఓటీటీలోకి రానుంది.

- Advertisement -

ఇక మార్చి 01న
మామ్లా లీగల్ హై, మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్, షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్, సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7, స్పేస్ మ్యాన్, ది పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ మార్చి 01 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
వీటితో పాటు మార్చి 03న ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ ప్రసారం కానుంది.

అమెజాన్ ప్రైమ్

ఫిబ్రవరి 26 రోజున వెడ్డింగ్ ఇంపాజిబుల్, ఎనీవన్ బట్ యూ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఫిబ్రవరి 27న పూర్ థింగ్స్
ఫిబ్రవరి 29న బ్లూ స్టార్పా, పాట్రోల్: ద మైఠీ మూవీ, రెడ్ క్వీన్ అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 01న నైట్ స్విమ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

హాట్‌స్టార్‌లో…

ఫిబ్రవరి 28 రోజున
ఇవాజు, షోగున్, ది ఇంపాజిబుల్ హెయర్ స్ట్రీమింగ్ కానున్నాయి.
అలాగే మార్చి 01న వండర్‌ఫుల్ వరల్డ్ అందుబాటులోకి రానుంది.

జియో… లో ఫిబ్రవరి 27న ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ స్ట్రీమింగ్ కానుంది.

బుక్ మై షోలో… ఫిబ్రవరి 27న ఫియర్ రానుంది.

జీ5లో మార్చి 01న సన్‌ఫ్లవర్ సీజన్ 2 వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.

ఆపిల్ ప్లస్ టీవీలో మార్చి 01న నెపోలియన్, ది కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ స్ట్రీమింగ్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు