Anchor Srimukhi: ఘాటు అందాలతో యాంకర్ శ్రీముఖి సరికొత్త ఎక్స్పోజింగ్.. అరేయ్ ఏంట్రా ఇది..!

Anchor Srimukhi: యాంకరింగ్ అనే పదం వినగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సుమ. యాంకరింగ్ లో తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సుమ అనంతరం అటువంటి స్థానాన్ని ఏ యాంకర్ అయినా పొందగలిగితే అది వన్ అండ్ ఓన్లీ శ్రీముఖి అనే చెప్పుకోవచ్చు. బిగ్బాస్ కార్యక్రమం తర్వాత శ్రీముఖికి మంచి పాపులారిటీ ఏర్పడింది.

Anchor Srimukhi's latest exposure with intense beauty
Anchor Srimukhi’s latest exposure with intense beauty

ఇక ఈ బ్యూటీ ఒక యాంకర్ గానే కాకుండా సినిమాలలో హీరోలకి చెల్లి మరియు అక్క పాత్రలో కూడా నటిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలని ఆరబోస్తుంది. ఈమె చేసిన అన్ని ఫోటోషూట్స్ స్టార్ హీరోయిన్స్ కూడా చేయరని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక పిక్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇదే క్రమంలో తాజాగా.. బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆకులతో నిండి ఉన్న చీరకట్టుతో దర్శనమిచ్చింది.

Anchor Srimukhi's latest exposure with intense beauty
Anchor Srimukhi’s latest exposure with intense beauty

అంతేకాకుండా తన నడుము అందాలను చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. లవ్లీ గార్జియస్. మీ అందానికి మేము ఫిదా. మీ సొగసు ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్. అయినా మీరు హీరోయిన్ అయ్యుంటే వేరే లెవెల్.. అంటూ కామెంట్స్  చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ మరియు ఇతర కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు