Anushka Shetty: విజయశాంతి – అనుష్క శెట్టి తో లేడీ ఓరియంటెడ్ మూవీని అనౌన్స్ చేయనున్న విజయేంద్ర ప్రసాద్..!

Anushka Shetty: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇటువంటి సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. అలా అని అన్ని సినిమాలు ఆకట్టుకోవు. మంచి కథ ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్లోకి వెళ్ళగలవు. ఇక‌ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

అదే ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని పెట్టి లేడీ ఓరియంటెడ్ ఫిలిం తెరకెక్కించబోతున్నారు అనే విషయం. ఆ ఇద్దరు మరెవరో కాదు విజయశాంతి, అనుష్క శెట్టి. ఎస్ మీరు వింటుంది అక్షరాల నిజం. ఈ ఇద్దరి బడా హీరోయిన్ల కాంబోలో లేడీ ఓరియంటెడ్ సినిమాని రూపొందించేందుకు ఓ డైరెక్టర్ సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నాడట.

Vijayashanthi - Vijayendra Prasad to announce lady oriented movie with Anushka Shetty
Vijayashanthi – Vijayendra Prasad to announce lady oriented movie with Anushka Shetty

మరి ఆ డైరెక్టర్ మరెవ్వరో కాదు రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కదా అందిస్తే రాజమౌళి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందిస్తే అది పక్క సూపర్ హిట్ అవుతుందని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు