Junior NTR: అనిల్ రావిపూడి తో తారక్ సరికొత్త మూవీ.. టైటిల్ కూడా ఫిక్స్..!

Junior NTR: నందమూరి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ ప్రెసెంట్ ఎంతటి గుర్తింపును ఏర్పరచుకున్నాడో మనందరికీ తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో గ్లోబల్ హీరో అయిపోయిన తారక్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నాడు తారక్. ఇక ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్.. కామెడీ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tarak's new movie with Anil Ravipudi
Tarak’s new movie with Anil Ravipudi

ఇక ఇందుకు సంబంధించిన టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి. తారక్ కెరీర్ లో ఇప్పటివరకు ఫుల్ ఫన్ మూవీస్ రాలేదు. అందువల్ల తన అభిమానులు అటువంటి సినిమా చేయమని కోరుతున్నారు. ఇదే క్రమంలో తన అభిమానుల కోరికని తీర్చేందుకు అనిల్ రావిపూడి సినిమాకి ఓకే చెప్పాడట తారక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు