Tollywood: అప్పుడు సాంప్రదాయిని.. ఇప్పుడు సెగలు పుట్టించే అందం..!

Tollywood.. సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఆటోమేటిగ్గా గ్లామర్ గా మారిపోతారు. తమ అందచందాలతో సెగలు పుట్టిస్తారు.. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎంతో సాంప్రదాయినిగా కనిపించిన ఒక హీరోయిన్ ఇప్పుడు తన అందాలతో సెగలు పుట్టిస్తోంది.. ఈమెను చూసిన వారంతా ఒకప్పటి ఈమె నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకు ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ దివ్యభారతి.. తమిళ్లో చేసిన సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తమిళ్లో తెరకెక్కిన బ్యాచిలర్స్ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యింది. అయితే ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు..

Tollywood: Then the traditional.. now the beauty that gives birth..!
Tollywood: Then the traditional.. now the beauty that gives birth..!

ముఖ్యంగా తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరీ నటించింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచింది దివ్యభారతి.. ఇదిలా ఉండగా..ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టా లో ఏకంగా నాలుగు మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు పద్ధతిగా అందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం ఉక్కిరిబిక్కిరి అయిపోతారు.. నడుము, నాభి అందాలతో ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ కొంటె చూపులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు..

మొత్తానికి అయితే ఒకప్పుడు సాంప్రదాయిని.. సుద్ధపూసని అన్నట్టుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్ తో హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ..మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలకు అభిమానులే కాదు నేటిజెన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈమెకు ఫిదా అవుతున్నారు.. ఇక అంతేకాదు బికినీ ఫోటోలతో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ అంతే రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్న దివ్యభారతి దివంగత నటి దివ్యభారతి నీ గుర్తుచేస్తోంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. తన అందంతో యువతను కట్టిపడేస్తున్న ఈమె వరుస సినిమాలలో అవకాశాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..

- Advertisement -

దివ్యభారతి బయోగ్రఫీ..

1992 జనవరి 28న తమిళనాడు కోయంబత్తూర్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై.. మహారాజా, ఆసై , మదిల్ మేల్ కాదల్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రముఖ కమెడియన్ కం హీరో సుధీర్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.. మొత్తానికైతే గ్లామర్ వరల్డ్ లో తనకు తానే సాటి అంటూ మరొకసారి నిరూపించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Divyabharathi (@divyabharathioffl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు