Sangeetha: 13 ఏళ్లలో ఆ పనులు చేసిన సంగీత ?

Sangeetha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలారు. అయితే కొంతమంది హీరోయిన్లు అవకాశాలు రాకపోవడంతో… పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. మరికొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక మరో రకం హీరోయిన్లు అయితే… సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రకరకాల పాత్రలో కనిపిస్తున్నారు. హీరో వదినగా, హీరోయిన్ అక్కగా లేదా విలన్ పాత్రలో చాలామంది బ్యూటీలు మెరుస్తున్నారు.

అలా ఇండస్ట్రీలో రానిస్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ సంగీత ఒకరు. సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ. ముఖ్యంగా శ్రీకాంత్, వేణు, జగపతిబాబు లాంటి హీరోల సరసన వరుసగా సినిమాలు చేసి బంపర్ విజయాలనే అందుకుంది. ఖడ్గం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి అందరినీ కనువిందు చేసింది నటి సంగీత.

అయితే ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలు మానేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి సంగీత. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. మొన్నటికి మొన్న మహేష్ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవరు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించి అందరిని నడిపించింది నటి సంగీత. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో… వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయట. Tollywood Sangeetha comments viral

- Advertisement -

అయితే అలాంటి హీరోయిన్ సంగీత గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తల్లి గురించి తాజాగా నటి సంగీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా నటి సంగీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏ తల్లి ఉండ కూడని విధంగా తన తల్లి ఉందని… తనకు నరకం చూపించిందని ఎమోషనల్ అయింది సంగీత. 13 సంవత్సరాల వయసు నుంచి తనను డబ్బులు సంపాదించే ఒక వస్తువుల చూసిందని మండిపడింది.

అలాగే తన అన్నయ్య, తమ్ముడు మత్తుకు మత్తుకు బానిస అయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ వాళ్లను తన తల్లి తిట్టకపోయేదని… కానీ నన్ను మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు. ఇక తన భర్తకు, గొడవ చేయాలని కూడా తన తల్లి చూసిందని ఫైర్ అయింది. ఇప్పుడు సంగీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు