Jayasudha: నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ పోవడానికి రీజన్ ఇదే.. జయసుధ..!

Jayasudha: నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ పోవడానికి రీజన్ ఇదే.. జయసుధ..!Jayasudha: ఆనాటి తార జయసుధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ బ్యూటీ అనంతరం తల్లి,‌ అక్క వంటి పాత్రల్లో నటించింది. ప్రజెంట్ ఎటువంటి సినిమాలలోనూ నటించడం లేదు. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసి తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది జయసుధ. దీనికి కారణం ఏంటనే సందేహాలు ప్రతి ఒక్కరులోనూ ఉన్నాయి.

తాజాగా తనకి సినిమాలపై ఇంట్రెస్ట్ పోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది జయసుధ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..” ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒకటే గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఒకటే క్యారెక్టర్స్ లో నటించాలి అనేది చెబుతూ ఉండేవారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు వెళ్లేదారి తప్పు అంటూ నాకు చాలా మంది చెప్పారు. కానీ నాకు నచ్చింది నేను చేస్తా.

this-is-the-reason-why-i-lost-interest-in-movies-jayasudha
this-is-the-reason-why-i-lost-interest-in-movies-jayasudha

నాకు నచ్చకపోతే నేను చేయను. అసలు బిఫోర్ త్రీ ఇయర్స్ తరువాత నాకు సినిమాలే నచ్చడం లేదు. అందుకే మానేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్ అండ్ మేకప్ లోనే ఉండాల్సి వస్తుంది. ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు అనిపించింది. సరిగ్గా పడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అలా షూటింగ్స్ లో పాల్గొని నేను విసిగిపోయాను. అందువల్లే నేను సినిమాలని వదిలేసా ” అంటూ చెప్పుకొచ్చింది జయసుధ. ప్రజెంట్ జయసుధ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు