Mega daughter: నీ తప్పు ఏమీ లేదు.. తప్పంతా నాదే.. శ్రీజ మాజీ భర్త ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Mega daughter: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట ప్రేమ వివాహం చేసుకొని అనంతరం పెద్దలకు కుదిర్చిన వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులు చేసినా రెండో పెళ్లి కూడా మొదటి పెళ్లి లాగానే అయింది.

కానీ సెకండ్ హస్బెండ్ హీరో కళ్యాణ్ దేవ్ కావడంతో కాస్త అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆయన బాధతో పెట్టే పోస్టులకు వెంటనే స్పందన వస్తుంది. తాజాగా కళ్యాణ్ దేవ్ ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. ఇది ఆయన వివాహ , విడాకులకు లింక్ అయ్యేలాగా ఉంది.

There is nothing wrong with you.. Everything is wrong with me
There is nothing wrong with you.. Everything is wrong with me

ఓ వీడియోలో రౌండ్ వీల్, స్క్వేర్ వీల్ ఉండగా.. చతురస్రాకారంలో ఉన్నావ్ చక్రానిది తప్పులేదు. దానికి అనుగుణంగా ఉండే రౌండ్ కావాలి అంటే అనే అర్థం వచ్చేలా ఇది ఉంది. ఇక ఈ పోస్ట్ షేర్ చేసిన ఈయన నిజంగానే సరైన ప్లేస్ దొరకలేదని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఇందులో శ్రీజ తప్పులేదు.. తప్పంతా తనదే.. రాంగ్‌ రోడ్డుపై పరిగెత్తాడు.‌.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు