Pakistan Cricketer: ఆ హీరోయిన్ ని కిడ్నాప్ చేయడానికి.. సర్వవిధాలుగా ప్రయత్నించిన పాకిస్తాన్ క్రికెటర్.. కారణం ఇదే…!

Pakistan Cricketer: మహేష్ బాబు హీరోయిన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సోనాలి బింద్రే. ఈమె గురించి తెలియని వారు అంటూ ఉండరు. అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా మురారి సినిమాలో ఈ బ్యూటీ నటన మరియు అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ మూవీ లో సోనాలి యాక్టింగ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ ఈ నటిని చాలా సంవత్సరాల నుంచి ప్రేమించాడు. అంతేకాకుండా ఆమెను కలిసి తన ప్రేమను చెప్పాడు కూడా. కానీ వీరు ఎప్పుడూ కలుసుకోవడానికి వీలు పడలేదట.

the-pakistani-cricketer-who-tried-everything-to-kidnap-that-heroine
the-pakistani-cricketer-who-tried-everything-to-kidnap-that-heroine

చాలా విధాలుగా ఆమె కోసం నేను ట్రై చేశాను.. కానీ నాకు ఆమెను కలవడానికి ఒక అవకాశం కూడా దొరకలేదు. తనుకు నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను కానీ.. అది ఇప్పటికీ జరగలేదు. ఆమె మీద ఉన్న ప్రేమతో కిడ్నాప్ చేసైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్న.. అలాగే సోనాలి పాస్వర్డ్ సైజ్ ఫోటోను నా పర్స్ లో పెట్టుకుని తిరుగుతున్నాను.. అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ పాకిస్తాన్ క్రికెటర్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు