Hit List: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న తమిళ్ డైరెక్టర్ కొడుకు.. హిట్ లిస్ట్ తో షురూ..!

Hit List: తమిళ్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలలో నటించిన సినిమాని హిట్ లిస్ట్. సూర్య కతీర్ , కె కార్తికేయన్ డైరెక్షన్లో ఆర్.కె. సెల్యులాయిడ్స్ పై డాక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇక‌ మూవీ ఒక టీజర్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ క్రమంలోనే హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ తనకు తెలుగు సరిగ్గా రాదు అయినా కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం.. మా అమ్మ తెలుగు నాన్న తమిళ్ సో నేను రెండు కవర్ చేస్తా.

tamil-directors-son-who-will-make-his-debut-as-a-hero-with-a-hit-list
tamil-directors-son-who-will-make-his-debut-as-a-hero-with-a-hit-list

హిట్ లిస్ట్ మూవీ కథ నాకు బాగా నచ్చింది.. అంటూ వెల్లడించారు. ప్రెసెంట్ ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగులో ఈయనకి ఇది మొదటి సినిమా కావడంతో ప్రతి ఒక్కరు ధ్యాసా ఈ మూవీ పై మళ్ళింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు