Baak Collections: థియేటర్లలో నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ పరంగా అదరగొడుతున్న తమన్నా – రాశి ఖన్నా లేటెస్ట్ మూవీ..!

Baak Collections: మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశి కన్నా హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ బాక్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ఇన్ దక్కించుకుంది. అయినప్పటికీ 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా కి తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది.

Tamannah - Raashi Khanna's latest movie which is doing well in terms of collections
Tamannah – Raashi Khanna’s latest movie which is doing well in terms of collections

ఈ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ హారర్ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది. తమిళ్ వెర్షన్ ఐదు రోజుల్లోనే లాభాల్లోకి అడుగు పెట్టింది. కోలీవుడ్ లో ఈ ఏడాది బ్యాడ్‌ఫేజ్ నడుస్తుంది. కెప్టెన్ మిల్లర్, అయాలాన్ తో మీనహా తమిళంలో పెద్దగా హిట్స్ లేవు. గత మూడు నెలలుగా సరైన సక్సెస్ లు లేక డీలపడిన కోలీవుడ్ వర్గాలకు అరుణ్మణ్మై 4 సక్సెస్ బిగ్ రిలీఫ్ గా మారిందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో కోట్లు కుమ్మరిస్తున్న ఈ మూవీ తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ఈ చిత్రం ఐదు రోజుల్లో కేవలం రెండున్నర కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. మంగళవారం రోజు ఈ చిత్రం 25 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అలా తెలుగులో నిరాశపరిచినప్పటికీ భాషల్లో మాత్రం దుమ్మురేపుతుంది ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు