Sharwanandh : టాలీవుడ్ యంగ్ హీరోకి ఘోర రోడ్డు ప్రమాదం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవలనే ఎంగేజ్మెంట్ చేసుకొని, పెళ్ళికి రెడీ అయిన ఈ యంగ్ హీరో ఫిలిం నగర్ జంక్షన్ వద్ద రోడ్ ప్రమాదానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే రేంజ్ రోవర్ కార్ లో ప్రయాణిస్తున్న ఆయన, ఫిలింనగర్ జంక్షన్ వద్ద కార్ అదుపుతప్పి దగ్గరలో ఉన్న డివైడర్ కి గుద్దుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేయగా, తాను బాగానే ఉన్నాననీ చెప్పి, శర్వానంద్ వేరే కార్ లో వెళ్లిపోయారు.

అయితే ఆయన కార్ కి సేఫ్టీ ఫీచర్ ఉండటం వల్ల పెద్ద గాయాలేమి కాలేదు. ఇటీవలనే తన ప్రియురాలు రక్షిత రెడ్డితో శర్వానంద్ కి పెళ్ళి కుదిరిందనే విషయం అందరికి తెలిసిందే.

- Advertisement -

రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో ఘనంగా విహానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షిత రెడ్డి ఎవరో కాదు.. తెలంగాణ హై కోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అవడంతో గ్రాండ్ గా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా శర్వానంద్ కి ఇలా యాక్సిడెంట్ జరగడటం ఆయన అభిమానులని, సన్నిహితులని పెడుతుంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు