సర్కారు వారి పాట.. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఇదే టాక్. సోషల్ మీడియాలో ప్రస్తుతం సూపర్ స్టార్ మేనియానే నడుస్తుంది. అలాగే ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ రిలీజ్ అయిన సర్కారు వారి పాట, తొలుత మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.
ఈ మూవీ రిలీజై ఐదు రోజులు గడుస్తున్నా, ఈ మేనియా ఇంకా ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ ప్రకంపనలు సృష్టిస్తుంది. సర్కారు వారి పాట ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 160.2 కోట్ల గ్రాస్ ను సాధించింది. అలాగే 100.44 కోట్ల షేర్ ను సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. అత్యధికంగా నైజం ఏరియాలో 31.47 కోట్ల కలెక్షన్లు చేసింది.
Read More: Mohan Lal : మరో సీక్వెల్ ఫిక్స్
ఒక్క నైజంలో అత్యధిక కలెక్షన్లు చేసిన మూడో హీరోగా మహేష్ నిలిచాడు. ఇప్పటికే 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ, మరో 20 కోట్ల కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టే. ప్రస్తుతం ఉన్న టాక్ ఇలాగే రన్ అయితే, మరో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. కాగా, సర్కారు వారి పాట సక్సస్ సెలబ్రేషన్స్ సోమవారం రాత్రి కర్నూలు జరుపుకున్న విషయం తెలిసిందే.
Read More: Sports Backdrop : ఇంట్రెస్ట్ తగ్గింది గురు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...