SamyukthaMenon: నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన సంయుక్త

SamyukthaMenon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. సంయుక్త విరూపాక్ష సినిమాలో పోషించిన పాత్ర ఆమెకు పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు సంబంధించి కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసాయి. సంయుక్త మీనన్ కేరళకు చెందిన అమ్మాయి.

అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. తెలుగులో భీమ్లా నాయక్, బింబిసారా, సార్ చిత్రాలు సంయుక్త మీనన్ కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. సంయుక్త అందాలకు కుర్రకారు అంతా మంత్రముగ్దులు అవుతారు. ఆమె అందం, నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన వైపుకు తిప్పుకున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం సంయుక్త మీనన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సంయుక్త మీనన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే సంయుక్త సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఫోటోల్లో సంయుక్త జీన్ పాయింట్, వైట్ కలర్ షర్ట్ వేసుకొని తన నడుము అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన సంయుక్త అభిమానులు ఎంతో సంప్రదాయంగా ఉండే సంయుక్త ఇంత హాట్ గా ఉంది ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ సంయుక్త ఈ ఫోటోల్లో చాలా హాట్ గా ఉండటమే కాకుండా యమ అందంగా ఉందని తన అభిమానులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు