Samantha: అతనిపై మోజు పడుతున్న సమంత ?

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. అలాంటి హీరోయిన్లలో సమంత ఒకరు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ ఒక్క హీరోయిన్ ఏలుతుందని కూడా మనం చెప్పవచ్చు. Samantha comments viral over rahul

హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ రాణిస్తున్నారు. ఏ మాయ చేసావే సినిమా సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సమంత… అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా తగ్గలేదు. నాగచైతన్య తో విడాకులు అలాగే ఆమె అనారోగ్యం సమస్యలు తప్ప ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎక్కడ మార్కు లేదు. వాసవానికి ఏం మాయ చేసావో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సమంత… అదే సమయంలో నాగచైతన్య ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్నారట. షూటింగ్ సమయంలోనే చిట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. అనంతరం ఈ విషయం నాగార్జునకు తెలిసిపోయింది. ఇంకేముంది ఇరు కుటుంబాల సమక్షంలో హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య వివాహం జరిగింది. అయితే 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్నారు. నాలుగు అంటే నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కాపురం చేశారు. అనంతరం అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Samantha
Samantha comments viral over rahul

చిన్న చిన్న కారణాలవల్ల 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత తెగదెంపులు చేసుకున్నారు. ఇక అప్పటినుంచి నాగచైతన్య మరియు సమంత ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ రెండవ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు ఒకరిపై మరొకరి ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియపరుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే తాజా గా హీరోయిన్ సమంత చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు అంటే తనకు గౌరవం అంటూ నాగ చైతన్యాణి కాకుండా మరో వ్యక్తిని గురించి పోస్ట్ పెట్టింది సమంత. సింగర్ చిన్మయి యాంకర్ గా ఉన్న ఓ ప్రోగ్రాం కి సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ అలాగే రాహుల్ మరియు సమంత కలిసి ఉన్న ఫోటోను చూపించారు సమంత. ఈ సందర్భంగా ఆ ఫోటో గురించి సమంత మాట్లాడుతూ… నేను అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తి రాహుల్ అంటూ వ్యాఖ్యానించారు. Samantha comments viral over rahul

రాహుల్ అంటే తనకు గౌరవం అని… తాను ఇలాంటి చిన్న పని చేసిన రాహుల్ కి చెప్పేస్తానని వెల్లడించారు. ఆయనతో నా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఈ సమంత స్పష్టం చేశారు. దీంతో సమంత కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు