Rashmika Mandhana: ఆ పని చేసినందుకే సల్మాన్ ఖాన్ సినిమాలో రష్మికకు ఛాన్స్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయిన వారు ఉంటారు. తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల హీరోయిన్లు ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎక్స్పోజింగ్. ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు.

జనాలకు కూడా అదే కావాలి. అయితే తెలుగు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయడానికి వెనుక ముందు ఆడతారు. ఇదే సందుగా… ఇతర భాషల హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో రష్మిక మందాన ఒకరు. హీరోయిన్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటక కు చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగుతోంది.

చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ రష్మిక. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… హీరోయిన్ రష్మిక కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. పుష్ప సినిమా బంపర్ హిట్ కావడంతో… రష్మిక మందాన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా… బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తుంది రష్మిక మందాన. మొన్న యానిమల్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

దీంతో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల హీరోయిన్గా రష్మిక మందానకు అవకాశం ఇచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయండి రష్మిక మందాన. అంతేకాదు ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట రష్మిక. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో రష్మిక కు చాన్సు రావడంపై సోషల్ మీడియా స్టార్ ఉమైర్ సందు సంచలన పోస్ట్ పెట్టారు. సల్మాన్ ఖాన్ బెడ్ రూమ్ కు వెళ్లిందని అందుకే రష్మికకు ఝాన్సీ ఇచ్చారని హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో అతనిపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు