Rashi Khanna: ఎల్లో చుడీదార్ లో రాశి కన్నా అందాల విందు.. అతిలోక సుందరిని మించిపోయిందిగా..!

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ముద్దుగుమ్మ రాశి కన్నా. తన అంద చందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో దూసుకుపోయింది.

అదేవిధంగా గ్లామరస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకి స్టార్ డం రాకపోవడంతో డీలా పడిపోయింది. దీంతో సినిమా ఆఫర్లు రావడం తగ్గుముఖం పట్టాయి. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల అరుణ్మణై 4 అనే తమిళ్ మూవీ లో నటించింది.

Rashi Khanna's feast of beauty in yellow chudidar
Rashi Khanna’s feast of beauty in yellow chudidar

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అతిలోక సుందరిని మించిపోయేలాగా ఉన్నావుగా. ఇంత అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నాం. ఏ మాటకి ఆ మాట నువ్వు కేక..అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు