Rakul Preet Singh: హాట్ అందాలతో మెరిసిన రకుల్

Rakul Preet Singh romantic Fiji vacation with Jackky Bhagnani: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. అందుకే ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతుంది.

Rakul Preet Singh and Jackky Bhagnani's Fiji vacay diaries ft. 'sunset  swims, shark spotting' and more | PINKVILLA

- Advertisement -

బాలీవుడ్ లో పెద్దపెద్ద హీరోల సరసన నటిస్తోంది. రీసెంట్ గానే రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరు వివాహం చేసుకొని దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. ఇక వివాహమైన అనంతరం వీరు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ రకుల్ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో రకుల్ బ్లాక్ కలర్ బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో రకుల్ హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు