Pushpa 2: ఆ ఏరియాలో కూడా పై చేయి సాధించిన పుష్పరాజ్ బిజినెస్.. !

Pushpa 2: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్‌ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

ఇక భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ మూవీ ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త లెక్కలతో బిజినెస్ ని చేస్తుంది. ఓటీటీ హక్కులు నుంచి తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ ఇండియా మార్కెట్లో కూడా పుష్ప 2 కి కానీ విని ఎరగని రీతిలో బిజినెస్ జరుగుతుంది. అయితే అప్పట్లో ఓవర్సీస్ హక్కులు కూడా సుమారు 100 కోట్లు అంటూ వార్తలు వినిపించాయి.

Pushparaj's business has won the upper hand in that area too
Pushparaj’s business has won the upper hand in that area too

అయితే ఓవర్సీస్ మార్కెట్ అంతా పక్కన పెడితే అందులో కీలకమైన నార్త్ అమెరికాలో మొత్తం పుష్ప 2 డే పై చేయి అయినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఈ చిత్రానికి ఏకంగా 60 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. ఇది ఈ మధ్య కాలంలో ఉన్న.. రానున్న భారీ చిత్రాల్లో హైయెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పుష్పరాజు తన హవా నిరూపించుకుంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు