Pooja Ramachandran: టాలీవుడ్ విలన్ మోజులో హీరోయిన్..నోట్లో నోరు పెట్టి మరీ..!

Pooja Ramachandran.. ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల చాలామంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు చాలా గోప్యంగా ఉండేవి.. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా ఇట్టే పటాపంచలవుతోంది.. సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది అతి పెద్ద ఫ్లాట్ఫారం గా నిలుస్తోందని చెప్పవచ్చు.. దీని ద్వారా తమ జీవితాలలో జరిగే ఎన్నో అంశాలను సెలబ్రిటీలు బయటపెడుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ పూజా రామచంద్రన్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.. హీరోయిన్గా ఉన్నా .. పెళ్ళైనా .. తల్లైనా .. ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన భర్తతో రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి…

టాలీవుడ్ విలన్ తో స్విమ్మింగ్ పూల్ లో..
తాజాగా పూజా రామచంద్రన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. వీటిలో ఈమె తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్ లోనే సరసాలు ఆడుతూ కనిపించింది.. అంతేకాదు అతడికి లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చేసి మరీ దారుణంగా ఫోటోలను షేర్ చేసింది.. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతూ ఉండగా.. అభిమానుల నుంచి క్రేజీ కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. బెడ్రూం సన్నివేశాలు స్విమ్మింగ్ పూల్ లో కనిపించాయి అంటూ నేటిజెన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

పూజా రామచంద్రన్ వైవాహిక జీవితం..
2010లోనే పూజా రామచంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.. అతనితో ఏడేళ్ల పాటు బంధాన్ని కొనసాగించిన తర్వాత విడిపోయింది. ఆ వెంటనే 2019లో జాన్ కొక్కెన్ అనే సినీ నటుడు , టాలీవుడ్ విలన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అంతేకాదు గత ఏడాది ఏప్రిల్ 30న ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది పూజా రామచంద్రన్.. ఇక కాస్త సమయం దొరికితే చాలు తన భర్తతో వెకేషన్ కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేసే ఈ ముద్దుగుమ్మ… ఇలా తాజాగా కాళీ సమయం దొరికిందో ఏమో స్విమ్మింగ్ పూల్ లో తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది…

పూజా రామచంద్రన్ కెరియర్..
హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే వీడియో జాకీగా పనిచేసింది.. ఆ తర్వాత 7am అరివు అనే చిత్రంలో నటిగా కెరియర్ ప్రారంభించింది.. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగుపెట్టిన ఈమె అలా వరుసగా తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది.. ఇక బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి ఒక్క రేంజ్ లో తన ఆటతీరుతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు సంపాదించిన ఈమె చివర్లో ఎలిమినేట్ అయింది.. కానీ తెలుగులో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుందని చెప్పవచ్చు. ఇక 2021 తర్వాత హీరోయిన్ గా సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by John Kokken (@highonkokken)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు