Oscar 2024: ఆస్కార్ కోసం పోటీ పడుతోన్న చిత్రాలివే..!

Oscar 2024: గత 12 నెలల నుంచి చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులను, సినిమాలను ఆస్కార్ కమిటీ గౌరవించనుంది. ఈ క్రమంలోనే 2024 ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ను అకాడమీ ప్రకటించింది. మార్చి 10వ తేదీన లాస్ ఏంజెల్స్ లో జరిగే కార్యక్రమంలో 96వ అకాడమీ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆస్కార్ కోసం పోటీపడుతున్న చిత్రాలకు సంబంధించిన జాబితా విడుదలైంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఉత్తమ చిత్రం:
అమెరికన్ ఫిక్షన్
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
బార్బీ
హోల్డోవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మాస్ట్రో
ఓపెన్ హైమర్
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ నటుడు:
బ్రాడ్లీ కూపర్ – మాస్ట్రో
కోల్మన్ డొమింగో – రస్టిన్
పాల్ గియామట్టి – హోల్డోవర్స్
సిలియన్ మర్ఫీ – ఒపెన్ హీమర్
జెఫ్రీ రైట్ – అమెరికన్ ఫిక్షన్

- Advertisement -

ఉత్తమ నటి:
ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్
అన్నెట్ బెనింగ్ – న్యాద్
లిల్లీ గ్లాడ్ స్టోన్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
సాండ్రా హల్లెర్ – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
కారీ ముల్లిగాన్ – మాస్ట్రో

ఉత్తమ దర్శకుడు:
జస్టిన్ ట్రైట్ – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
మార్టిన్ స్కోర్సేస్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
క్రిస్టోఫర్ నోలన్ – ఒపెన్ హీమర్
యోర్గోస్ లాంటిమోస్ – పూర్ థింగ్స్
జోనాథన్ గ్లేజర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే :
టీచర్
మే డిసెంబర్
ఫాస్ట్ లైఫ్స్
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
హోల్డోవర్స్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్:
బోబీ వైన్: పీపుల్స్ ప్రెసిడెంట్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియు పోల్
ది ఎటర్నల్ మెమరీ
ఫోర్ డాటర్స్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్:
బార్బీ
నెపోలియన్
ఒపెన్ హీమర్
పూర్ థింగ్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ :
ది ఏబీసీస్ ఆఫ్ బుక్ బానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐస్లాండ్ ఇన్ బిట్వీన్
ది లాస్ట్ రిపైర్ షాప్

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు