Nisha Noor: ఎయిడ్స్ బారిన పడ్డ స్టార్ హీరోయిన్.. అసలు నిజం ఇదే..!

Nisha Noor.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితం.. పైకి చాలా అందంగా ఉంటుంది.. కానీ లోపల వారు పడే ఇబ్బందులు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయకమానదు.. ముఖ్యంగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం.. సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు లేక కొంతమంది దీనస్థితికి చేరుకుంటే.. మరికొంతమంది ప్రాసిక్యూట్స్ గా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నార్. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ నిషా నూర్ కూడా ఒకరు..

ప్రాసిక్యూట్ గా మారిన స్టార్ హీరోయిన్..
1980 లలో తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళం భాషా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న నిషా నూర్.. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. అప్పట్లో ఎక్కువగా రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్ స్టార్లతో కలిసి నటించి.. గ్లామర్ మరియు బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరుగా అభిమానులను చూరగొన్నారు. అంతేకాదు అప్పట్లో దక్షిణాదికి చెందిన ప్రతి దర్శకుడు కూడా ఈమెతో సినిమా తీయాలని భావించే వారట. అంతలా క్రేజ్ దక్కించుకున్న నిషా నూర్.. తమిళ , మలయాళంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ హిట్ గా కూడా నిలిచాయి.. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్ వంటి అగ్ర దర్శకులతో పనిచేసిన ఈమె ఆ తర్వాత కాలంలో పరిస్థితులు అనుకూలించలేదు..

- Advertisement -

ఎయిడ్స్ బారిన పడ్డ హీరోయిన్
1995 తర్వాత అవకాశాలు తగ్గాయి.. సంపాదనంతా క్షణాల్లో ఆవిరైపోయింది. కష్ట సమయాల్లో కుటుంబం కూడా ఆదుకోలేదు.. ఇక స్టార్ స్టేటస్ ను అనుభవించిన ఈమె అవకాశాలు లేక.. మళ్లీ ఆ లగ్జరీ లైఫ్ ని అనుభవించడానికి… వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు సమాచారం.. ఒక బడా నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని.. అప్పట్లో బాగానే ప్రచారం సాగింది.. అయితే ఒకసారి చాలా ఏళ్ల తర్వాత ఒక దర్గా బయట వీధుల్లో నిద్రిస్తూ కనిపించింది నిషా నూర్ .. ఈమెను తమిళ ఎన్జీవో ముస్లిం మున్నేట్ర కజగం రక్షించినప్పుడు.. ఆమె చాలా బలహీనంగా గుర్తుపట్టలేనంతగా ఉండింది.. ఇక ఆమెను మళ్లీ తిరిగి ఆరోగ్యంగా చేయడానికి హాస్పిటల్ చేర్చగా. అక్కడ కొన్ని టెస్ట్ లు నిర్వహిస్తే ఆమె ఎయిడ్స్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు.. వ్యభిచారం వల్లే ఆమె ఇలా ఎయిడ్స్ బారిన పడినట్లు వైద్యులు స్పష్టం చేశారు..అలా 2007లో దాదాపు 44 సంవత్సరాల వయసులో హాస్పిటల్లో ఎయిడ్స్తో పోరాడుతూ చివరికి స్వర్గస్తురాలు అయ్యింది నిషా నూర్..

ఒకప్పుడు కమలహాసన్, రజినీకాంత్ , చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించి ఒక వెలుగు వెలిగిన నిషా నూర్.. ఆ తర్వాత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి వ్యభిచారంలోకి దిగి చివరికి ఎయిడ్స్ బారిన పడింది . ఈ విషయం తెలిసే చాలామంది ఆమెపై విమర్శలు కూడా చేశారు.. మరికొంతమంది సానుభూతి చూపించారు.. ఏది ఏమైనా ఈమె చేసిన పని కరెక్ట్ కాదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్ మొత్తానికైతే ఎయిడ్స్ బారిన పడి గుర్తుపట్టలేనంతగా మారిపోయి చివరికి స్వర్గస్తురాలు అయ్యింది ఈ ముద్దుగుమ్మ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు