Ashika Ranganath: పలచటి చీరలో నాగార్జున బ్యూటీ ఘాటు అందాలు.. నా సామిరంగా అనాల్సిందేగా..!

Ashika Ranganath: ఆషిక రంగనాథ్‌.. ఇలా చెప్పితే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ నాగార్జున బ్యూటీ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తెలుగులో మంచి పాపులారిటీ ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. 2024 సంక్రాంతి బరిలో విడుదలైన నా సామి రంగ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గర అయింది ఈ బ్యూటీ.

nagarjunas-beauty-in-a-thin-saree
nagarjunas-beauty-in-a-thin-saree

ఇదే మొదటి సినిమా అయినప్పటికీ కొన్ని దశాబ్ద కాలం నుంచి సినిమాలు చేసిన హీరోయిన్ లాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన గుంటూరు కారం, హనుమాన్ మూవీలలో హీరోయిన్స్ ని ఎప్పుడూ చూసేవారే కనుక పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. హనుమాన్ మూవీ అమృత అయ్యర్ ‌ కొత్త హీరోయిన్ అయినప్పటికీ ఆమెని పలుమార్లు చూసినందున ప్రతి ఒక్కరూ ఆషిక రంగనాథ్‌ పై ఇంట్రెస్ట్ చూపారు.

nagarjunas-beauty-in-a-thin-saree
nagarjunas-beauty-in-a-thin-saree

ఈమె లుక్ అండ్ ఫిజిక్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంది. ఇక అలా పాపులారిటీ దక్కిందో లేదో ఇలా ఫోటోషూట్స్ మొదలుపెట్టి గ్లామర్ ప్రపంచాన్ని ఆస్వాదిస్తుంది. తాజాద లైట్ పింక్ కలర్ టిష్యూ సారీ ధరించి వాలు బ్లౌజ్ తో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన పలువురు.. అందాల రాశి లాగా ఉన్నావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు