Star Heroine: విడాకుల అనంతరం తాగుడుకు బానిస అయిన స్టార్ బ్యూటీ.. బయటపడ్డ సీక్రెట్..!

Star Heroine: స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన మనీషా కొయిరాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అందం మరియు అభినయం కలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది. బాలీవుడ్ లో తన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ నటి. ఇక ఆ రోజుల్లో ఈ బ్యూటీ సినిమాలో ఉందంటే.. థియేటర్స్ ఖాళీయే ఉండేవి కాదు.

అంత పలుకుబడిని ఏర్పరచుకుంది మరి మనీషా. ఇక తాజాగా ఈ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనీషా కోయిరాలా తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొందట. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ఈ బ్యూటీ అనారోగ్య సమస్యలతో చాలా రోజులు మంచానికే పరిమితం అయ్యిందట. అంతేకాకుండా తాగుడికి బానిస అయ్యి మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొందట.

The star beauty who became addicted to alcohol after the divorce
The star beauty who became addicted to alcohol after the divorce

ఈ బ్యూటీ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే నేపాల్కు చెందిన సామ్రాట్ తో 2010లో పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత వీరి మధ్య అనేక సమస్యలు ఏర్పడ్డాయి. తన భర్త టార్చర్ ను భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది కూడా. ఇక తాను విడాకులు తీసుకున్న అనంతరం అనేక అనారోగ్యాలు తనపై పడడంతో మానసికంగా కృంగిపోయి తాగుడికి కూడా బానిస అయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది మనీషా. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు