Thamanna Marriage: ఎట్టకేలకు మిల్క్ బ్యూటీ టైం వచ్చేసింది

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించారు. తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాలోను నటిస్తూ తన సత్తాను చాటుతోంది. తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. తమన్న ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ స్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె ఈ వెబ్ సిరీస్ లో కీలకపాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్త బోల్డ్ గా కనిపించింది.

అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఈ లవ్ స్టోరీస్ కోసం మాత్రం తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో నటించింది. ఇకపోతే ఈ ఏడాది వీరిద్దరూ ప్రేమ పక్షుల్ల విహరిస్తుంటే వివాహం ఎప్పుడు చేసుకుంటారు అంటూ కొంతమంది అభిమానులు అడుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ క్రమంలోనే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళితే… వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విజయవర్మ , తమన్నా ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు