Malavika Mohanan: ఆ హీరో పై మోజు పడుతున్న మాళవిక ?

Malavika Mohanan: ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది హీరోయిన్లు పాపులర్ అవుతుంటే మరికొంతమంది అస్సలు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్లామర్ షో ఎంత ప్రదర్శించినా కూడా… ఫలితం లేకుండా పోతుంది. మన సౌదీ ఇండస్ట్రీలో వేళ్ళతో లెక్కపెట్టలేనంత మంది హీరోయిన్లు ఉన్నారు. Malavika Mohanan likes hero

అందులో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒకరు. హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో హైట్ గా, అందంగా, ఊరచూపులతో ఈ బ్యూటీ అందరి కళ్ళల్లోనే ఉంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై తనకు ఉన్న ఇష్టాన్ని తాజాగా బహిర్గతం చేసింది హీరోయిన్ మాళవిక మోహనన్. హీరోయిన్ మాళవిక కొన్నిటిజన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఆమె సోషల్ మీడియాలో ఫాన్స్ తో సరదాగా ముచ్చటించారు.

Malavika Mohanan likes hero
Malavika Mohanan likes hero

ఈ సందర్భంగా ఓ అభిమాని… గ్లామర్ షో ఆపి నటించిన ఎప్పుడు మొదలు పెడతావు అని నిలదీశాడు. ఇంకా సినిమాలలో కనిపిస్తా లేవు ఎందుకు అని ప్రశ్నించాడు. దీంతో హీరోయిన్ మాళవిక ఆగ్రహానికి గురయ్యారు. నేను ఎప్పటికీ సినిమాలు చేయను… నీకేమైనా ప్రాబ్లమా..? నేను సినిమాలు చేస్తే ఏంటి ? నేను సినిమాలో చేయకపోతే ఏంటి ? నీకేం నొప్పి అని ఊర మాస్గా వార్నింగ్ ఇచ్చింది హీరోయిన్ మాళవిక. దీంతో కoగు తిన్న ఆ నెటిజన్… సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చాడు. అలాగే ఈ సందర్భంగా తనకు ఇష్టమైన నటీనటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ మాళవిక.

- Advertisement -

హీరోయిన్ సమంత, అనుష్క అంటే తనకు చాలా ఇష్టమని… వారి నటనను ఎంజాయ్ చేస్తానని హీరోయిన్ మాళవిక తెలిపారు. అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడే తన తొలి క్రష్ అని ఈ బ్యూటీ వెల్లడించింది. దీంతో హీరోయిన్ మాళవిక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా 2013 సంవత్సరంలో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. 2013 సంవత్సరంలో పట్టం పోల్ అనే సినిమాలో నటించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత నిర్ణయకం, నానుమట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ. హీరోయిన్ మాళవిక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఛాన్స్ దొరికితే చాలు తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోసి… అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది. వారంలో కనీసం మూడు ఫోటోషూట్లు చేసి తన అంద చందాలను ఆరబోస్తుంది హీరోయిన్ మాళవిక. సినిమాలు చేసింది తక్కువ అయినప్పటికీ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మాత్రం ఎక్కువ. అందరికీ సోషల్ మీడియాలో వేదికగానే హీరోయిన్ మాళవిక బాగా పరిచయమయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు