Salar 2: సలార్ నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

Salar 2: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ చిత్రాల్లో సలార్ మూవీ కూడా ఒకటి. మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీ రూపొందించారు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్లకి పైగా గ్రాస్ ని సంపాదించిన ఈ మూవీకి కొనసాగింపు గా సలార్ 2 శౌర్యంగా పర్వతం ఉండనున్నట్లు మేకర్స్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని ఊహించని రూమర్స్ సలార్ 2 ఆగిపోయింది అంటూ వచ్చాయి. మేకర్స్ ఇప్పట్లో సీక్వెల్ స్టార్ట్ చేసే అంచనాలో లేరంటూ గాసిప్స్ వినిపించాయి.

Makers have given clarity on the discontinuation of Salar
Makers have given clarity on the discontinuation of Salar

అయితే దీనిపై ఇప్పుడు మేకర్స్ నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చింది. వాటిపైనే స్పందిస్తూ ప్రశాంత్ నీల్, ప్రభాస్ లు సెట్స్ నుంచి నవ్వుకుంటున్న పిక్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో సలార్ 2 ఆగింది అన్న వార్తలకి అడ్డుకట్ట పడింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు