ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్
కొందరు సినిమాను రోజుల్లో తీస్తారు
ఇంకొందరు నెలల్లో తీస్తారు.
మరి కొందరు సంవత్సరాల పాటు చెక్కుతూనే ఉంటారు.
కొందరు అనుకున్న వాళ్ళతోనే తియ్యాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు.
వీటన్నిటి మధ్యలో “పూరి జగన్నాధ్” పంథా వేరు
ఖాళీగా ఉండలేడు , డ్రైవర్ కంటే ముందే నిద్రలేచిపోతాడు,
ఐదు గంటలకి అలారం పెట్టి నాలుగున్నరకే లేచిపోయి ఐదు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు.
నీకోసమే వెయిట్ చేస్తున్నాను,
నువ్వు లేకపోతే నాకు దిక్కులేదు అనే సిద్ధాంతాలు ఏవి ఆయనకు ఉండవు.
Read More: Samantha : ఇంకా చావుతో పోరాడుతున్నా..
పూరి దర్శకత్వంలో మహేష్ హీరోగా చేసిన “పోకిరి” “బిజినెస్ మేన్” ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. “బిజినెస్ మేన్” లో మహేష్ కేరక్టరైజేషన్, డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి.
డైలాగ్స్ మాత్రమే కాకుండా..
ఐ బిలీవ్ ఇన్ వార్ , నాట్ ఇన్ మొరాలిటీ
యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు.
సర్.
ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఇమ్మొరల్ ఆ కాదా సర్.?
అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ యే అశ్వమేధ యాగం.
Read More: Baby: రిలీజ్ అవ్వకుండానే కార్ గిఫ్ట్
ఇటువంటి ఫిలాసఫీ కూడా ఉంటుంది బిజినెస్ మేన్ సినిమాలో.
మళ్ళీ పూరి జగన్నాధ్ , మహేష్ బాబు కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేసారు. వాస్తవానికి వీల్లద్దరి కాంబినేషన్ లో “జనగణమన” ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేసారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ చేయనున్నాడు. “జనగణమన” పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ అది మహేష్ తో పడి ఉంటే దాని ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.
ఇటు మహేష్ చెయ్యాల్సిన కథ విజయ్ చెయ్యడం,
శివ నిర్వాణతో చేస్తున్న సినిమాకి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఖుషి” టైటిల్ వాడటంతో, మహేష్ కథ , పవన్ టైటిల్, రెండు లాగేసాడు అని మాటలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...