అందం,అభినయం మిక్స్ చేస్తే తనే కాజల్ అగర్వాల్
తన 15 ఏళ్ళ కెరీర్‌లో స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసారు కాజల్.
శ్రీయ శరన్ తరువాత తెలుగు స్టార్ హీరోస్ అందరితోను నటించిన నటి ఈమె. ఈమె కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఊహించని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయ్.
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ కెరియర్లో మగధీర సినిమా పెద్డ హిట్ అయింది.
ఆ తరువాత వచ్చిన ఆర్య-2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వరుస హిట్ సినిమాలు కాజల్ స్థాయిని మరింత పెంచాయి.
ఎన్టీఆర్,మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో జతకట్టి తన టాలెంట్ చూపించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్రను వేసుకున్నారు ఈమె.మెగాస్టర్ రీ సినిమా ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా మంచి మార్కులు పడ్డాయి కాజల్ కి.
Read More: BABY : విశ్వక్ సేన్ VS బేబీ డైరెక్టర్- ముదురుతున్న ట్విట్టర్ వార్
ఆచార్య లో ఆమె నటించాల్సిన ఉన్నా, దర్శకుడు కొరటాల “ఆచార్య” పాత్రను తీర్చిదిద్దిన విధానం బట్టి ఆమె పాత్రకు అంతా ప్రాధాన్యం లేదని ఆమెను సినిమా నుంచి తొలగించారు. రీసెంట్ గా మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Read More: Kushi: రీమేక్ సినిమా రీ రిలీజ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...