Heroines: ఆ పార్ట్ అందం కోసం లక్షలు ఖర్చు చేస్తున్న హీరోయిన్స్..!

Heroines.. సాధారణంగా అప్పట్లో హీరోయిన్లు సహజంగానే అందంగా కనిపించేవారు.ఎటువంటి మేకప్ లేకుండా అందంగా కనిపించిన హీరోయిన్స్ కూడా చాలానే ఉన్నారు. ఆనాటి హీరోయిన్స్ అంటే అందానికి అందం, అభినయానికి అభినయమే కాదు..నటనలో తమ ప్రతిభను కనబరిచి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు.కానీ ఈ మధ్యకాలంలో నటన కంటే అందానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆడియన్స్.. ఈ క్రమంలోనే హీరోయిన్లు మాత్రం మరింత అందంగా, అట్రాక్ట్ గా, గ్లామర్ గా కనిపించడానికి లక్షలు ధారపోస్తున్నారనటంలో సందేహం లేదు.. ఒకరికి ముక్కు బాగా లేకపోతే… మరొకరికి కన్ను బాగుండదు.. ఇంకొకరికి నడుము.. ఇలా ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే వారు ఆ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే కొంతమంది సర్జరీలు చేయించుకుంటూ తమను తాము మరింత అందంగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా హీరోయిన్ల అందం గురించి చెప్పడం అసాధ్యం.. అందుకే అందమైన భామలు, లేత మెరుపు తీగలు అనే పాట కూడా వారి పైన రాశారు.. అందం గురించి ఎన్నో పాటలు రాస్తూనే ఉన్నారు మన రచయితలు..

Heroines:Heroines are spending lakhs for the beauty of that part..!
Heroines:Heroines are spending lakhs for the beauty of that part..!

ఆ పార్ట్ కోసం లక్షల ఖర్చు చేస్తున్న హీరోయిన్స్..

ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ అందం గురించి వర్ణించలేము.. ఇండస్ట్రీలో ఎదగాలన్నా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలన్నా సరే.. హీరోయిన్లు అందంగా కనిపించాల్సిందే. ఇకపోతే అందంగా కనిపించడం కోసం మన హీరోయిన్లు ఏవేవో క్రీములను లక్షల ధార పోసి కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రత్యేకించి చాలామంది హీరోయిన్ల బ్యాగులు ఓపెన్ చేస్తే మాత్రం అన్నీ క్రీమ్స్ కనిపిస్తాయంట. ఒక్కో భాగం ఒక్కో క్రీమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు లోషన్స్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైసర్స్ ఇలా ఎన్నింటినో చాలా డబ్బులు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.. అయితే మన హీరోయిన్స్ ముఖ్యంగా బికినీ పార్ట్ దగ్గర ఉపయోగించే క్రీమ్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందం కోసం తప్పనిసరి..

సాధారణంగా హీరోయిన్లు ఈమధ్య బికినీలు ధరించి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఆ బికినీ ఏరియా మరింత అందంగా కనిపించడం కోసం ఈ క్రీములను వాడుతున్నారట… అయితే ఈ క్రీముల ధర లక్షల్లో ఉంటుందని సమాచారం. ఇక ప్రతిరోజు ఈ క్రీమ్ పడుకునే ముందు అప్లై చేసుకుంటేనే బికినీ ఏరియా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుందట. అందుకే బికినీ వేసే హీరోయిన్స్ ఆ పార్ట్ దగ్గర రాసే క్రీమ్ కోసం లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

డిమాండ్ చేయడంలో తప్పులేదు..

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.ఏది ఏమైనా అందంగా కనిపించడానికి హీరోయిన్లు ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని తెలిసి నెటిజన్స్, అభిమానులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..అందుకే ఇంత ఖర్చులు ఉంటాయి కాబట్టి హీరోయిన్లు కూడా పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తున్నారు.. వారు అలా డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటూ అభిమానుల నుంచి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.. మరి నిర్మాతలు కాస్త హీరోయిన్ల గురించి అయినా పట్టించుకోండయ్యా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు