Shri Ram: హీరో శ్రీరామ్ కూతుర్ని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Shri Ram: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడెక్కడ వారి ఫోటోలో ట్రెండింగ్లోకి వస్తున్నాయి. సెలబ్రిటీల ఫ్యామిలీ పిక్స్ మరియు పర్సనల్ పిక్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరో కూతుర్లు మరియు కొడుకుల గురించి అయితే బాగానే వైరల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.

కొంతమంది సెలబ్రిటీస్ తమతో పాటు తమ ఫ్యామిలీకి కూడా క్రేజీ పబ్లిసిటీ కలగాలి అని సోషల్ మీడియాలో నిరంతరం వాళ్లను యాక్టివ్గా ఉండేలా చేస్తూ ఉంటున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ఈ లిస్టు లోకి చెందిన వాడే హీరో శ్రీరామ్ కూడా. శ్రీరామ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. పలు ఫంక్షన్స్ మరియు ప్రైవేట్ పార్టీలలో మాత్రమే శ్రీరాం తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

Have you seen hero Shriram's daughter?
Have you seen hero Shriram’s daughter?

ఇక తాజాగా ఈ హీరో ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీరామ్ కూతుర్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. హీరోయిన్స్ ని తలదన్నే అందం కలిగిన ఈ బ్యూటీ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. వాట్.. శ్రీరామ్ కి ఇంత పెద్ద కూతురు ఉందా?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరామ్ కూతురు పేరు అహాన. తాజాగా శ్రీరామ్ భార్య వందన తన ఫ్యామిలీ గోవా వెకేషన్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇక ఇందులో శ్రీరామ్ కూతురు పిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు