Vijay Devarakonda: పుట్టినరోజు నాడు విజయ్ దేవరకొండ కి ఘోరమైన అవమానం.. ఇంత పని చేసావ్ ఏంటి రష్మిక..?

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిలిం ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం రౌడీ హీరో గురించి పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక నార్మల్ హీరో బర్తడే అయితేనే స్టార్ హీరోయిన్స్ తమ సోషల్ మీడియా మధ్యమాలలో వారి గురించి పలు విషయాలను షేర్ చేస్తూ వారికి విషెస్ తెలియజేస్తూ ఉంటారు.

కానీ విజయ్ దేవరకొండ బర్తడే విషయంలో మాత్రం ఇది అస్సలు జరగలేదు. బర్తడే రోజున విజయ్ దేవరకొండ కి ఘోరమైన అవమానం ఎదురయింది. కొంతకాలం నుంచి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య రిలేషన్ ఉంది అంటూ పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన పుట్టినరోజు నాడు తన సోషల్ మీడియా వేదిక ద్వారా తనకి బెస్ట్ విషెస్ తెలియజేశాడు.

A terrible insult to Vijay Devarakonda on his birthday
A terrible insult to Vijay Devarakonda on his birthday

కానీ విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు.. రష్మిక మాత్రం తన ఫోటోని షేర్ చేయడం పక్కన పెడితే ఒక విషెస్ కూడా తెలియజేయలేదు. వీరిపై ఎన్ని రూమర్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఇద్దరూ పలు వెకేశన్స్ కి వెళ్తూ ఉంటారు. ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది రష్మిక. అటువంటిది విజయ్ దేవరకొండ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు నాడు ఒక విషెస్ కూడా తెలియజేయకపోవడం విజయ్ దేవరకొండ కి అవమానం అనే చెప్పుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు