Disha Patani: దిశా పటాని అందాల సునామీ..

Disha Patani: బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఈ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది పాపులర్ అయ్యేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక మరికొందరు హీరోయిన్లు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెడతారు. ఆ తర్వాత తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ముందుకు సాగుతుంటారు.

అలాంటి హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒక్కరన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. హిందీలో వరుస సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యింది ఈ అందాల తార.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అందాల ప్రదర్శన గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.

- Advertisement -

అలాగే బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది దిశా పటాని. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. తరచుగా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే దక్షిణాది ఆఫర్లను తిరస్కరించాలనే ఉద్దేశంతోనే అప్ కమింగ్ బ్యూటీ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని సమాచారం అందుతోంది.

ఇది ఇలా ఉండగా…..లోఫర్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరోయిన్ దిశా పటాని…. మళ్లీ ప్రభాస్ సినిమాలో మెరుస్తోంది. టాలీవుడ్‌ బడా హీరో ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా ప్రాజెక్టు కె సినిమా. ఈ సినిమా టైటిల్ కల్కి 2898AD అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరువనుంది దిశా పటాని.

దీంతో ప్రభాస్ కల్కి సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకుంది దిశా పటాని. అయితే ఇదంతా పక్కకు పెడితే…యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దిశా పటాని. తరచూ బికినీలో కనిపిస్తూ అభిమానుల మతి పోగొడుతుంది. ఈ సమయంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట హీట్ పెంచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు