Hyper aadi: కమెడియన్ హైపర్ ఆది పై ఘోరాతి ఘోరంగా ఫైర్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. కారణం ఇదే..!

Hyper aadi: డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైరెక్టర్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఐపీఎల్ పై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చూడకపోతే కొంపలు ఏమి మునిగిపోవు? అంటూ మండిపడ్డాడు అనిల్ రావిపూడి.

ఇక ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. దీంతో ఈనని ఐపీఎల్ ఫాన్స్ ఫుల్ గా ఏకయ్యడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఢీ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన ఈయన హైపర్ ఆది పై ఫైర్ అయ్యాడు. దీనికి కారణం కూడా ఐపీఎల్ ఏ. ఆది ఐపీఎల్ చూడక పోతే కొంపలు ఏమి మునిగిపోవు అనేసరికి అనిల్ రావిపూడి.. ఏ ఆపు.. అంటూ ఫైర్ అయ్యాడు.

అనంతరం ఆది మిమ్మల్ని కవర్ చేద్దామని అన్న అనేసరికి.. వెంటనే అనిల్ రావిపూడి.. నన్ను నేను కవర్ చేసుకున్నాను. బ్యాటింగ్ మామూలుగా లేదు అక్కడ. వాళ్ల జోలికి వెళ్ళకండి అయ్యా. వాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు.. అంటూ కామెంట్స్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు