Charmi: తన పెట్స్ కి అటువంటి పేర్లు పెట్టిన చార్మి.. పోస్ట్ వైరల్..!

Charmi: ఒకప్పటి హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది. కానీ అందం విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తుంది.

అదేవిధంగా ఛార్మికి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఈ బ్యూటీ పెట్స్ లవర్. ఇక గతంలో ఈమె దగ్గర ఉన్న కుక్క చనిపోవడంతో చార్మి బాధపడుతూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. అప్పట్లో ఈ పోస్ట్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇక తాజాగా తన పెట్స్ కి నేమ్స్ పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది చార్మి.

Charmi gave such names to her pets.. The post went viral
Charmi gave such names to her pets.. The post went viral

ప్రజెంట్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఖాళీగా ఉన్న సమయాల్లో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేస్తుంది. తాజాగా తన పెట్స్ కి డిఫరెంట్ నేమ్స్ పెడుతూ వార్తల్లో నిలిచింది. ఒక పప్పీ కి ఐటమ్ రాజా అని నేమ్ పెట్టగా మరో పప్పీ కి బంగారుం అనే పేరును పెట్టింది. ప్రజెంట్ ఈ పేర్లు చూసిన పలువురు ఫన్నీ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు